భాషలు

కస్టమర్ ప్రొఫైల్స్

జనరల్ మార్కెట్ (డీలర్స్/డిస్ట్రిబ్యూటర్స్)

4W/2W రీఫినిషింగ్ యొక్క మార్కెట్ తర్వాత అప్లికేషన్ కోసం పూర్తి శ్రేణి ప్రోడక్టులు.

ఓఇఎంలు

టచ్-అప్ లైన్ చివర్లో మరియు వాహనాల ప్రదర్శన కోసం సరిపోయే ప్రీమియం శ్రేణి ప్రోడక్టులు.

బాడీషాప్స్

ఒక చిన్న హ్యాచ్ బ్యాక్ లేదా ఒక ప్రీమియం సెడాన్ కానీయండి, ఒక చిన్న 2W నుండి భారీ రోడ్ స్టర్ వరకు, పెయింటింగ్ అవసరమైన ప్రతీ వాహనానికి ప్రోడక్టులు లభ్యమవుతాయి.

కోచ్/బస్ బాడీ బిల్డర్స్

ఒక మల్టీ యాక్సిల్ ప్రీమియం బస్సులు లేదా చిన్న స్కూల్ బస్సులు అయినా, అన్ని అవసరాలకు అనుగుణమైన ఫినిష్ల శ్రేణి లభిస్తుంది.

స్మాల్ ఇండస్ట్రీలు (ఎల్ఐసి)

అతి చిన్న మొత్తాల నుండి వందలాది లీటర్ల వరకు ఏ రకమైన అప్లికేషన్ల కోసమైనా. విస్తృతమైన రకాల ప్రోడక్టుల శ్రేణి, ఒకే పంపిణీదారు నుండి.

SEND US YOUR QUERIES

మీ సందేహాలను మాకు పంపండి