Banner Image

ప్రస్తుతం-2000

2010 సంవత్సరం- ఎస్ఆర్కె నేరోలాక్ 2006కు బ్రాండ్ అంబాసిడరుగా మారారు. జిఎన్పిఎల్, కన్సాయ్ నేరోలాక్ గా పేరు పొందింది. 2004-2006, లోట్ మరియు జైన్పూర్ ఫ్యాక్టరీలు గ్రీన్‌టెక్ సేఫ్టీ అవార్డ్ బంగారు, రజత పతకాలు పొందాయి. ఈ ప్లాంటులు OHSAS18001సర్టిఫికేషన్ కూడా పొందాయి. శ్రీ అమితాబ్ బచ్చన్ నేరోలాక్ బ్రాండుపై దృష్టిపెట్టేందుకు బ్రాండ్ అంబాసిడరుగా సంతకం చేశారు. ఆకాంక్ష ఫౌండేషనుతో కలిసి నిరుపేద చిన్నారుల సంక్షేమానికి చర్యలు తీసుకోబడ్డాయి.

Banner Image

2000-1991

2000 నాటికి, కన్సాయ్ పెయింట్స్ ద్వారా ఫోర్బ్స్ గోకాక్ మరియు దాని అనుబంధ సంస్థల్లోని పూర్తి వాటాను పొందబడి, ఈ కంపెనీ కన్సాయ్ పెయింట్స్కు అనుబంధ సంస్థగా 1999లో మారింది. ప్రస్తుతం ఈ సంస్థలోని మొత్తం ఈక్విటీలో కన్సాయ్ పెయింట్స్ వాటా 64.52% గా ఉంది. “జబ్ ఘర్ కి రౌనక్ బధానీ హో’’ అనే నేరోలాక్ జింగిల్ ఎంతో పేరు తెచ్చుకుంది.

Banner Image

1990- 1981

1983లో బొంబాయి మరియు పూనేలలో నేరోలాక్ GNP101 ఆటో పెయింట్స్ ను ఆవిష్కరించింది. ఇది 24 ప్రాథమిక షేడ్లు, 12 మెటాలిక్ శ్రేణి, 12 ప్రకాశవంతమైన శ్రేణులలో ప్రారంభించబడింది. ఆటోమోటివ్ ప్రోడక్టుల కోసం 1986లో క్యాథోడిక్ ఎలెక్ట్రోడిపొజిషన్ ప్రైమర్ మరియు ఇతర అధునాతన కోటింగ్స్ కై జపాన్ కు చెందిన కన్సాయ్ పెయింట్స్ కంపెనీ లిమిటెడుతో GNPL, ఒసాకాలో టిఎఎకు సంతకం చేసింది. భారతదేశంలో ఈ సాంకేతికతను పరిచయం చేసిన తొలి సంస్థ GNPL.

Banner Image

1980- 1950

1970లో, సంస్థ యొక్క చిహ్నంగా గూడీ అనే స్మైలింగ్ టైగర్ (నవ్వుతున్న పులి) ఆవిష్కరించబడింది. 1957లో, సంస్థ యొక్క పేరు గుడ్లాస్ నేరోలాక్ పెయింట్స్ ప్రైవేట్ లిమిటెడ్ గా మార్చబడింది. సంస్థ యొక్క అత్యంత విజయవంతమైన ప్రోడక్ట్ యొక్క బ్రాండ్ పేరును సంస్థ యొక్క పేరుగా పెట్టడం సముచితమని భావించి ఇలా చేయడం జరిగింది. 1968లో, ఈ సంస్థ పబ్లిక్ గా మారి ప్రైవేట్ అనే పదాన్ని తొలగించుకుంది. 1950లో, కంపెనీ యొక్క ప్రముఖ ప్రోడక్ట్ అయిన యాంటీ-గ్యాస్ వార్నిష్, ప్రధానంగా రక్షణ రంగంలో వినియోగించబడింది.

Banner Image

1920 తొలి నాళ్లలో

1930, బ్రిటన్‌లో, మూడు బ్రిటీష్ సంస్థలు విలీనమై గుడ్ లాస్ వాల్ మరియు లీడ్ ఇండస్ట్రీస్ గ్రూప్ లిమిటెడ్గా మారాయి. ఆ తర్వాత అది లీడ్ ఇండస్ట్రీస్ గ్రూప్ (ఎల్ఐజి) లిమిటెడ్గా అవతరించింది. 1933 ఏప్రిల్లో, ఎల్ఐజి, లివర్‌పూల్, ఇంగ్లాండ్ ఈ కంపెనీని విలీనం చేసుకుని గుడ్‌లాస్ వాల్ (ఇండియా) లిమిటెడ్ గా పేరుపెట్టింది. అమెరికన్ పెయింట్ మరియు వార్నిష్ కంపెనీని అలెన్ బ్రదర్స్ అండ్ కో అనే ఇంగ్లీష్ సంస్థ కొన్నది. 1920 తొలి నాళ్లలో గహాగన్ పెయింట్ అండ్ వార్నిష్ కంపెనీ లిమిటెడ్గా అవతరించింది.

భాషలు

అవార్డులు & విజయాలు

సంవత్సరం పేరు సంస్థ ఫంక్షన్
2015-16 మోస్ట్ ఇన్నోవేటివ్ ప్రోడక్ట్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ - నేరోలాక్ ఇంప్రెషన్స్ హెచ్.డి. ఉత్పత్తి ఆవిష్కరణల వినియోగదారు సర్వే - నీల్సన్ సాంకేతిక
2015-16 ఉత్తమ ఎకో కైజెన్-హోసూర్ టొయోటా కిర్లోస్కర్ మోటార్స్ (టికెఎంఎల్) ఇహెచ్ఎస్
2015-16 రీఫినిష్ వ్యాపారంలో అత్యధిక వృద్ధి సాధించినందుకు అవార్డ్ గ్లోబల్ రీఫినిష్ కమిటీ-కన్సాయ్ కార్పోరేట్
2014-15 సేఫ్టీ సిస్టమ్స్ ఎక్సెలెన్స్ అవార్డ్ ఫిక్కీ మాన్యూఫ్యాక్చరింగ్
2014-15 నాణ్యత లక్ష్యాలు సాధించినందుకు ఎక్సెలెన్స్ సర్టిఫికెట్ టొయోటా కిర్లోస్కర్ మోటార్స్ (టికెటిఎంఎల్) మాన్యూఫ్యాక్చరింగ్
2014-15 భద్రతలో ఉత్తమ వెండార్ అవార్డ్-బవాల్ మారూతీ సుజుకీ ఇండియా లిమిటెడ్(ఎంఎస్ఐఎల్) ఇహెచ్ఎస్
2014-15 యాంబియెంట్ మీడియా కేటగిరీ డిజైన్ అవార్డ్-(రంగ్ దే పతంగ్) క్యూరియస్ డిజైన్ అవార్డులు మార్కెటింగ్
2014-15 ఉత్తమ వెండార్ అవార్డ్ హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ కార్పోరేట్
2014-15 బావాల్ ప్లాంట్-గోల్డ్, సేఫ్టీ గ్రీన్ టెక్ ఎన్విరాన్మెంట్ ఎక్సెలెన్స్ ఇహెచ్ఎస్
2013-14 యాజమాన్య అంశాల్లో ఉత్తమ నాణ్యతా ప్రదర్శన గాబ్రియేల్ ఇండియా మాన్యూఫ్యాక్చరింగ్
2013-14 సప్లై చెయిన్ మేనేజ్మెంటుకు అద్భుతమైన సహకారం వోల్వో ఐచర్ కమర్షియల్ వెహికల్స్ సప్లై చెయిన్
2013-14 వెండార్ పెర్ఫార్మెన్స్ అవార్డ్ సుజుకీ మోటార్స్ ఇండియా కార్పోరేట్
2013-14 ప్రతిభా పత్రం - లోట్ (సున్నా ప్రమాద ఫ్రీక్వెన్సీ రేట్) జాతీయ భద్రతా కౌన్సిల్, మహారాష్ట్ర మాన్యూఫ్యాక్చరింగ్
2012-13 ఉత్తమ వ్యాపారం హెచ్ఆర్. కేస్ స్టడీ హిందూస్థాన్ టైమ్స్ షైన్ హెచ్ఆర్ సమ్మిట్ హెచ్ఆర్
2012-13 గ్రీన్ వెండార్ డెవలపర్ ప్రోగ్రామ్ హీరో మోటోకార్ప్ లిమిటెడ్ ఇండ్-మార్కెటింగ్
2012-13 పర్యావరణ అవార్డ్-కె.ఎన్.పి.ఎల్-బావల్-సిల్వర్ గ్రీన్ టెక్ ఎన్విరాన్మెంట్ ఎక్సెలెన్స్ ఇహెచ్ఎస్
2011-12 ప్రోడక్ట్ ఆఫ్ ద ఇయర్-ఇంప్రెషన్స్ ఎకో క్లీన్ ప్రపంచపు అతిపెద్ద స్వతంత్ర సర్వే కార్పోరేట్
2011-12 ఏస్ అవార్డ్-బెస్ట్ రన్ బిజినెస్ ఇన్ కన్స్యూమర్ వర్తకం ఎసిఎపి ఐటి
2011-12 ప్రతిభా పత్రం - లోట్ [సున్నా ప్రమాద ఫ్రీక్వెన్సీ రేట్ జాతీయ భద్రతా కౌన్సిల్, మహారాష్ట్ర మాన్యూఫ్యాక్చరింగ్
2011-12 పెయింట్ పంపిణీదారుల విభాగంలో ఉత్తమ ప్రతిభా ప్రదర్శన అవార్డ్ హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ కార్పోరేట్
2010-11 ప్రోడక్ట్ ఆఫ్ ద యియర్-నేరోలాక్ ఎక్సెల్ టోటల్ విత్ హీట్ హార్డ్ టెక్నాలజీ ప్రపంచపు అతిపెద్ద స్వతంత్ర సర్వే కార్పోరేట్
2010-11 బెస్ట్ డెలివరీ పెర్ఫార్మెన్స్ అవార్డ్ వర్ల్ పూల్ ఇండియా లిమిటెడ్ మాన్యూఫ్యాక్చరింగ్
2010-11 సస్టెయినబిలిటీ అవార్డ్ ఫర్ ఔట్ స్టాండింగ్ కంట్రిబ్యూషన్ మహీంద్ర & మహీంద్ర కార్పోరేట్
2010-11 ఇన్నోవేటివ్ ప్రోడక్ట్/సర్వీస్ అవార్డ్-నేరోలాక్ ఇంప్రెషన్స్ ఎకోక్లీన్ అల్ట్రా లగ్జరీ ఎమల్షన్ గోల్డెన్ పీకాక్ సాంకేతిక
2010-11 ఎకనామిక్ టైమ్స్ ఇండియన్ మాన్యూఫ్యాక్చరింగ్ ఎక్సెలెన్స్ అవార్డ్ - సిల్వర్ ఫ్రోస్ట్ & సులీవాన్ మాన్యూఫ్యాక్చరింగ్
2010-11 5 స్టార్ ఫర్ సేఫ్టీ మేనేజ్మెంట్ సిస్టమ్ - లోట్ & బావాల్ బ్రిటీష్ సేఫ్టీ కౌన్సిల్ ఇహెచ్ఎస్
2009-10 ప్రోడక్ట్ ఆఫ్ ద ఇయర్ - నేరోలాక్ ఎక్సెల్ టోటల్ ప్రపంచపు అతిపెద్ద స్వతంత్ర సర్వే కార్పోరేట్
2009-10 కన్సోలేషన్ ప్రైజ్ ఇన్ ద ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డ్స్ టాటా పవర్ ఇహెచ్ఎస్
2009-10 ఇంప్రూవ్మెంట్ అండ్ ఇన్నోవేషన్ క్వింప్రో అవార్డ్ సాంకేతిక
2009-10 ఇన్నోవేటివ్ ప్రోడక్ట్/సర్వీస్ అవార్డ్-3సి1బి టెక్నాలజీ ఆటోమోటివ్ పెయింట్స్ గోల్డెన్ పీకాక్ సాంకేతిక
2009-10 ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ అవార్డ్ గోల్డెన్ పీకాక్ ఇహెచ్ఎస్
2009-10 మోస్ట్ ప్రోయాక్టివ్ కంట్రిబ్యూషన్ త్రూ న్యూ డెవలప్మెంట్స్ ఇన్ పౌడర్ కోటింగ్స్ గోద్రెజ్ అప్లయెన్సెస్ లిమిటెడ్ సాంకేతిక
2009-10 ఏసియన్ మాన్యూఫ్యాక్చరింగ్ ఎక్సెలెన్స్ అవార్డ్ - సిల్వర్ ఫ్రోస్ట్ & సులీవాన్ మాన్యూఫ్యాక్చరింగ్
2009-10 ఔట్ స్టాండింగ్ కంపెనీ ఇన్ పెయింట్స్ & కోటింగ్స్ సెక్టార్ ఇపిసి వరల్డ్ అవార్డ్స్ కార్పోరేట్
2008-09 ప్రోడక్ట్ ఆఫ్ ద ఇయర్ - బ్యూటీ ఫ్లెక్సీ ప్రపంచపు అతిపెద్ద స్వతంత్ర సర్వే కార్పోరేట్
2008-09 ట్రస్టెడ్ బ్రాండ్స్ - గోల్డ్ అవార్డ్ రీడర్స్ డైజెస్ట్ మార్కెటింగ్
2008-09 ఇంప్రూవ్మెంట్ అండ్ ఇన్నోవేషన్ క్వింప్రో అవార్డ్ సాంకేతిక
2008-09 బావాల్ ప్లాంట్ - గోల్డ్ గ్రీన్ టెక్ ఎన్విరాన్మెంట్ ఎక్సెలెన్స్ సప్లై చెయిన్
2008-09 ఇండియన్ మాన్యూఫ్యాక్చరింగ్ ఎక్సెలెన్స్ అవార్డ్ - గోల్డ్ ఫ్రోస్ట్ & సులీవాన్ మాన్యూఫ్యాక్చరింగ్
2008-09 గోల్డ్ అసోసియేషన్ ఆఫ్ బిజినెస్ కమ్యూనికేటర్స్ ఆప్ ఇండియా మార్కెటింగ్
2007-08 ట్రస్టెడ్ బ్రాండ్స్ - గోల్డ్ అవార్డ్ రీడర్స్ డైజెస్ట్ మార్కెటింగ్
2007-08 బెస్ట్ ఎపిఓ ఇంప్లిమెంటేషన్ పిసి క్వెస్ట్ ఐటి మ్యాగజైన్ ఐటి
2007-08 నేషనల్ అవార్డ్ ఇన్ కార్పోరేట్ గవర్నెన్స్ ఐసిఎస్ఐ-ఇన్స్టిట్యూట్ ఆఫ్ కం సెక్రటరీస్ కార్పోరేట్
2007-08 పెరుంగుడి - సిల్వర్ గ్రీన్ టెక్ ఎన్విరాన్మెంట్ ఎక్సెలెన్స్ సప్లై చెయిన్
2007-08 బావాల్ ప్లాంట్ - గోల్డ్ గ్రీన్ టెక్ ఎన్విరాన్మెంట్ ఎక్సెలెన్స్ సప్లై చెయిన్
2007-08 మార్కెట్ లీడర్ షిప్ అవార్డ్ ఇన్ ఇండియన్ ఇండస్ట్రియల్ పెయింట్స్ మార్కెట్ ఫ్రోస్ట్ & సులీవాన్ కార్పోరేట్
2007-08 బెస్ట్ కేస్ స్టడీ ఎంవీస్ 2007 మార్కెటింగ్
2007-08 బెస్ట్ మీడియా స్ట్రాటజీ - సిల్వర్ ఎంవీస్ 2007 మార్కెటింగ్
2007-08 బెస్ట్ ఇంటిగ్రేటెడ్ క్యాంపెయిన్ - సిల్వర్ ఎంవీస్ 2007 మార్కెటింగ్
2007-08 బెస్ట్ మీడియా ఇన్నోవేషన్ - గోల్డ్ ఎంవీస్ 2007 మార్కెటింగ్
2007-08 హాల్ ఆఫ్ ఫేమ్ సిటిఓ ఫోరమ్ ఐటి
2007-08 బ్రాంజ్ కేన్స్ మార్కెటింగ్
2006-07 ట్రస్టెడ్ బ్రాండ్స్ - గోల్డ్ అవార్డ్ రీడర్స్ డైజెస్ట్ మార్కెటింగ్
2006-07 నేషనల్ క్వాలిటీ అవార్డ్ - కమెండేషన్ సర్టిఫికెట్ ఆర్.బి.ఎన్.క్యూ.ఎ. మాన్యూఫ్యాక్చరింగ్
2006-07 సిఎస్ఆర్ రిపోర్ట్ - గోల్డ్ ట్రోఫీ ఎబిసిఐ అవార్డ్ హెచ్ఆర్
2005-06 నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ - జైపూర్ మినిస్ట్రీ ఆప్ పవర్-జిఓఐ ఇహెచ్ఎస్
2005-06 కార్పోరేట్ గవర్నెన్స్ అవార్డ్ గోల్డెన్ పీకాక్ సెక్రటేరియల్
2005-06 ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ అవార్డ్ గోల్డెన్ పీకాక్ ఇహెచ్ఎస్
2005-06 సిల్వర్ ట్రోఫీ - బెస్ట్ యాడ్ ఎఎఎఐ మార్కెటింగ్

SEND US YOUR QUERIES

మీ సందేహాలను మాకు పంపండి