భాషలు

Buy
X
Get in touch
 
1 Start 2 Complete
X
Get in touch
 
1 Start 2 Complete
Send OTP
సమర్పించండి

ప్రస్తుత అవకాశాలు

మేనేజ్మెంట్ ఉన్న ట్రైనీలు మాత్రమే కాకుండా, ఏ స్థాయిలోనైనా నెరోలాక్‌లో చేరవచ్చు. ఈ క్రింది విధులలో మాతో కలిసి పనిచేయడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము:

డెకొరేటివ్ సేల్స్ అండ్ మార్కెటింగ్

అర్హతలు:

 • మార్కెటింగ్లో స్పెషలైజేషన్తో మేనేజ్మెంట్ లో పోస్ట్‌గ్రాడ్యుయేట్ అర్హతలు మరియు ప్రముఖ విశ్వవిద్యాలయాల నుండి బ్యాచులర్ డిగ్రీ.
 • కన్స్యూమర్ డ్యూరబుల్స్, లూబ్రికెంట్స్, పెయింట్స్ లేదా అనుబంధ పరిశ్రమలలో అమ్మకాలలో లేదా మార్కెటింగ్లో 2 సంవత్సరాల అనుభవం ఉండాలి.

 

ఇండస్ట్రియల్ సేల్స్ అండ్ మార్కెటింగ్

అర్హతలు:

 • ప్రముఖమైన విశ్వవిద్యాలయాల నుండి విజ్ఞానశాస్త్రం లేదా ఇంజనీరింగ్ డిగ్రీ మరియు మార్కెటింగ్లో స్పెషలైజేషన్తో మేనేజ్మెంట్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ.
 • పారిశ్రామిక రంగంలో 2 సంవత్సరాల అనుభవం - ఆటో / ఆటో యాన్సిలరీస్ లేదా ఓ.ఈ .ఎం కంపెనీలలో అమ్మకాలు / సాంకేతిక సేవలు/ బి టు బి సేల్స్.

 

రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్

అర్హతలు:

 • పెయింట్ టెక్నాలజీ, రసాయన ఇంజనీరింగ్ మరియు సంబంధిత సబ్జెక్టులలో అనుభవంతో సంబంధిత విషయాలలో విద్యావిషయక అర్హతలు కలిగిన పరిశోధన వేత్తలు.

 

ఫైనాన్స్ / ఎకౌంట్స్ / కంపెనీ సెక్రటేరియల్

అర్హతలు:

 • కనీసం 2 సంవత్సరాల అనుభవంతో ఫైనాన్స్ లో సి.ఏ / సి .ఎస్ లేదా ఎం.బి .ఏ
 • కాస్టింగ్
 • అర్హతలు:
 • ఐ.సి.డబ్ల్యూ , ఏ తో పాటు, మీరు రసాయన ప్రక్రియ పరిశ్రమలో కాస్టింగ్ లో కొంత అనుభవం ఉంటే, మీరు మా అవసరానికి అనుగుణంగా ఉంటారు.

 

మేనిఫ్యాక్చరింగ్ / సెంట్రల్ ఇంజినీరింగ్

అర్హతలు:

 • కెమిస్ట్రీ లో బ్యాచిలర్ డిగ్రీ, పేంట్స్ టెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ దీనితో పాటు మేనిఫ్యాక్చరింగ్ లేదా ప్లాంట్ ఇంజనీరింగ్ లో కనీసం రెండు సంత్సరాల అనుభవం

 

సప్లై చేయిన్ / మెటీరియల్స్ / ఏ.పీ.ఓ / పర్చేస్

అర్హతలు:

 • సప్లై చైన్ లో ఎం.బీ.ఏ తో పాటు ఇంజనీరింగ్ డిగ్రీ, మెటీరియల్ మేనేజ్మెంట్ మరియు సప్లై చైన్ లేదా మెటీరియల్ మేనేజ్మెంట్లో కొంత అనుభవం లేదా ఏదైనా ఇంజనీరింగ్ డిగ్రీ మరియు ఏ .పి . ఓ నిర్వహణలో అనుభవం.

 

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ / ఐ. టి సపోర్ట్

అర్హతలు:

 • అవసరమైన ఐ.టి స్కిల్స్ మరియు ఎస్.ఏ.పీ మాడ్యూల్స్ పై అవగాహన, రియల్ లైఫ్ ప్రాజెక్ట్ తో పాటు మెరుగైన విద్య ప్రావీణ్యత.

 

హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ మరియు డ డెవలప్మెంట్, అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్

అర్హతలు:

 • రెండు సంవత్సరాల అనుభవం కలిగి హెచ్.ఆర్ / పర్సనల్ మేనేజ్మెంట్ లో పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా.