భాషలు

యాన్సిలరీ పెయింట్స్

ప్రోడక్టుల శ్రేణి

మీ ఇంటికి సరైన మ్యాచ్‌ని ఇక్కడ కనుగొనండి
pro

నేరోలాక్ ఎక్సెల్రెయిన్‌గార్డ్ వాటర్‌ప్రూఫ్ ప్రైమర్ ప్రాజెక్ట్

పరిపూర్ణమైన వాటర్ ప్రూఫింగ్ కోసం నీటి ఆధారిత ఫైబర్ ఎలాస్టోమెరిక్ లిక్విడ్ అప్లైడ్ వాటర్ ప్రూఫింగ్‌ని రీఇన్‌ఫోర్స్ చేసింది.

మరింత సమాచారం
pro

వాల్ పుట్టి ఆక్రిలిక్

తెలుపు పిగ్మెంట్స్, ఎక్స్టెండర్స్, ఆక్రిలిక్ ఎమల్షన్ మధ్యస్థం & సంకలితాల కాంబినేషనుతో ప్రత్యేకంగా తయారుచేసిన పుట్టీ.

మరింత సమాచారం
pro

సిమెంట్ ప్రైమర్

కోపోలిమర్ ఎమల్షన్ మరియు పిగ్మెంట్లు మరియు ఎక్స్టెండర్ల సరిజోడితో మిశ్రమం చేయబడిన ఫార్ములేషన్, ఇది సూక్ష్మరంధ్రాల ఉపరితలాల లోలోతులకు చొచ్చుకుపోయేలా సహాయపడుతుంది.

మరింత సమాచారం
pro

గూడీ యూనివర్సల్ ప్రైమర్ డబ్ల్యు.బి.

మరింత సమాచారం
pro

ఎక్స్టీరియర్ ప్రైమర్

ఎక్స్టీరియర్ ఎమల్షన్స్ కు ఒక ప్రైమర్ గా బయటి ప్రాంతాలకు ఉపయోగించేందుకు అనువైన ఒక నీటి ఆధారిత వాల్ కోటింగ్.

మరింత సమాచారం
pro

గూడీ రెడ్ ఆక్సైడ్ మెటల్ ప్రైమర్

సింథటిక్ రెజిన్ మీడియం మరియు తుప్పు పట్టనీయని పిగ్మెంట్ గా ఇనుము యొక్క రెడ్ ఆక్సైడ్ ఆధారితమైన మరియు అందుబాటు ధరలో లభించే సాధారణ ప్రయోజన మెటల్ ప్రైమర్.

మరింత సమాచారం
pro

గూడీ యూనివర్సల్ ప్రైమర్ ఎస్.బి

మరింత సమాచారం
pro

ఎక్సెల్ టెక్స్చర్ ఫినిష్

మరింత సమాచారం
pro

రెడ్ ఆక్సైడ్ మెటల్ ప్రైమర్

సింథటిక్ రెజిన్ మీడియం మరియు తుప్పు పట్టనీయని పిగ్మెంట్ గా ఇనుము యొక్క రెడ్ ఆక్సైడ్ ఆధారితమైన సాధారణ ప్రయోజన మెటల్ ప్రైమర్.

మరింత సమాచారం
pro

అల్యూమినియం పెయింట్

లీఫింగ్ అల్యూమినియం పిగ్మెంట్ మరియు మన్నికైన రక్షణాత్మక మీడియాన్నిచేర్చి ప్రత్యేకంగా సూత్రబద్ధం చేసి డ్యూయెల్ కంటెయినరుతో ప్యాక్ చేసిన అల్యూమినియం పెయింట్.

మరింత సమాచారం
pro

పుట్టీ ఫిల్లర్ గ్రే నైఫింగ్

మరింత సమాచారం
pro

నేరోలాక్ సిమెంట్ పుట్టీ

ప్లాస్టర్ చేసిన ఉపరితలాల్లోని అసమతలాలు మరియు రంధ్రాలను మూసివేసి గోడలు/సీలింగులను పెయింట్ వేయించుకోవడానికి సంసిద్ధం చేసేందుకు ప్రత్యేకంగా రూపొందించిన ఒక ప్రీమియం వాల్ పుట్టీ.

మరింత సమాచారం
pro

రెడీమిక్స్ ప్రైమర్ + పుట్టీ

స్వీయ ప్రైమింగ్ లక్షణాలు గల నీటి ఆధారిత యాక్రిలిక్ వాల్ పుట్టి మరియు ప్రైమర్.

మరింత సమాచారం
pro

నేరోలాక్ ఎక్సెల్ అల్కాలీ ప్రైమ్

ఎఫ్లోరెసెన్స్/ లైమ్ బ్లూమింగ్ బారిన పడి పాడయ్యే ప్రమాదం గల బహిరంగ సిమెంట్ ప్లాస్టర్లు & కాంక్రీట్ ఉపరితలాల కోసం ప్రత్యేకంగా సిపారసు చేసిన సిలికాన్ చేర్చబడిన ఒక ప్రీమియం నాణ్యత గల క్షార నిరోధక అధిక సామర్థ్యం గల ప్రైమర్ మరియు సీలర్.

మరింత సమాచారం
pro

ఇటాలియన్ పిగ్మెంటెడ్ పియు వైట్ ప్రైమర్

మరింత సమాచారం
pro

వండర్ ఉడ్ ఎన్.సి. శాండింగ్ సీలర్

టాప్ కోట్స్ వేయడానికి ముందు కలప గ్రెయిన్లను నింపేందుకు సిఫారసు చేయబడిన ఒక వేగవంతమైన డ్రైయింగ్ సీలర్.

మరింత సమాచారం

స్ఫూర్తిని పొందండి

మీ ఇంటికి సరిగ్గా సరిపోయేదానిని ఇక్కడ కనుగొనండి.

పెయింటింగ్ చిట్కాలు మరియు ట్రిక్స్

కొన్నిసార్లు వ్యక్తిగత టచ్ కూడా అవసరం, మీ గోడలను మీ ఇష్టానుసారం అలంకరించుకునేందుకు 6 డిఐవై హ్యాక్స్ ఇక్కడ ఉన్నాయి

కనుగొనండి

స్ఫూర్తిదాయకం

ప్రపంచంలోని అత్యంత అందమైన అలంకార సామగ్రి నుండి ఎంచుకుని, కళాత్మకతను సృష్టించేదిశగా అడుగులు వేయండి

కనుగొనండి

తాజా ట్రెండ్స్

ప్రపంచం యొక్క అత్యంత ప్రముఖ కలర్ మరియు డిజైన్ ట్రెండ్స్లలో మీకు సరిపోయేదానిని కనుగొనండి

కనుగొనండి

SEND US YOUR QUERIES

మీ సందేహాలను మాకు పంపండి