భాషలు

Buy
X
Get in touch
 
1 Start 2 Complete
X
Get in touch
 
1 Start 2 Complete
Send OTP
సమర్పించండి

ఎక్స్టీరియర్ కాంబినేషన్

నేరోలాక్ ఎక్స్టీరియర్ రంగుల గైడ్ అనేది మీ ఇంటి ఎక్స్టీరియర్ కోసం ప్రత్యేకంగా రూపుదిద్దిన రంగుల వర్ణాలతో మీకు స్ఫూర్తిగొలిపే పుస్తకం. ఒక ఇంటిని ప్రత్యేక ప్రదేశంలో అద్భుతంగా అలంకరించడం అనేది మాకు ఎప్పుడూ ఉండే స్వప్నం. కొండ వాలున నిలిచిన, సముద్రానికి అభిముఖంగా గల శిఖరం లేదా మొత్తంగా పుష్పాలతో నిండిన ఒక వనం. అలాంటి ప్రదేశాల నుండి మేము రంగుల స్ఫూర్తిదాయకాలను మీ ఇంటి ఎక్స్టీరియర్ కోసం తీసుకువస్తాము. నేరోలాక్ దేశమంతా పర్యటించి, భారతదేశంలో ల్యాండ్ స్కేప్ ఎలా మార్పులకు లోనవుతోందో గమనించింది. ఈ పుస్తకం భారతీయ నగర గృహాలకు స్ఫూర్తిదాయక రంగులతో నిండి ఉంటుంది. మన ఇంటికి రంగులు వేసేటప్పుడు, లేదా పాతరంగుల స్థానే కొత్త రంగులు వేసేటప్పుడు, మనం తొలుత మన ఇంటికి బాగా సరిపడే, స్ఫూర్తినిచ్చే రంగులకోసం వెతుకుతాము. దాంతోపాటు నిర్మాణశైలి మరియు పరిసరాలు గమనించి వాటిలోనుండి సరైన వర్ణాన్ని ఎంచుకుని రంగుల కథలను సృష్టిస్తాము.

మాస్టర్ పీస్వైట్స్

ఒక ఆధునాతన కళాశైలి గల గృహానికి లెక్కలేనన్ని లేత ఛాయలు గల శ్వేతవర్ణం అనేది పరిపూర్ణమైన నేపథ్యరంగు. గృహానికి సంబంధించిన అన్ని రకాల మూలకాలు జీవం పోసుకున్న కాన్వాసులా ఉంటుందిది.

మరింత తెలుసుకోండి

నాగరికతత్వం

నగర జీవనానికి అనుగుణంగా ఎన్నెన్నో గృహాలు అవతరిస్తూ, డిజైన్ చేయబడుతున్నాయి. నిశ్శబ్ధపు క్రీమ్స్ మరియు ఎర్రని పింకుల యొక్క సున్నితమైన వర్ణాలు, గృహాలకు ఒక మానసిక నాగరిక భావాన్ని కలిగిస్తాయి.

మరింత తెలుసుకోండి

సౌరకాంతిపరమానందం

For homes that are truly comfortable, where we look for a Sunlit Bliss. Familiar woods, ethnic fabrics and warm colours of yellow, ochre, orange and olive make for a cozy home.

మరింత తెలుసుకోండి

ఎక్జోటిక్ఎస్కేప్

మీరు మనోరంజకులైనా, లేదా హోమ్లీ లేదా బోహెమియా స్వేచ్చా వాది అయినా, మీకు ఇహలోకపు ప్రపంచం నుండి కాసింత విరామం కోరుకునేందుకు మీ ఇంట్లో ఒక ప్రాంతం ఉంటుంది. ఆ గది నుండే మీరు మీ కలలు కంటారు.

మరింత తెలుసుకోండి

ఉష్ణమండలస్వర్గం

మీ ఇంటిని ఒక అధునాతన ఉష్ణమండల స్వర్గంగా మార్చుకోవడానికిదే సమయం. పెద్ద వృక్షాలు, బలమైన రంగులు మరియు ప్రకృతి రమణీయతల అలంకరణలు మీ ఇంటికి విస్తారమైన అటవీ సౌందర్యాన్ని తీసుకువస్తాయి.

మరింత తెలుసుకోండి

ఆధునిక మోనోక్రోమ్

ఈ ఆధునిక తటస్థ రంగుల లోకంలో మీ గృహం ఒక పట్టుగూడు లాంటిది. అన్ని రకాల బూడిద మరియు గోధుమ రంగుల గోడలు ప్రశాంతపూరితంగా ఉంటాయి. గదిని మనసుకు నచ్చే రంగులతో గూడులా అల్లుకుంటే దానిని మించిన ప్రశాంతత ఉండదు.

మరింత తెలుసుకోండి

రహస్యవనం

బిజీగా ఉండే వీధులు మరియు ఆకాశ-హర్మ్యాల్లో నివసిస్తున్నమీకు ఎల్లప్పుడూ ఒక రహస్య వనం కోసం అర్రులు చాచడం సహజమే. ఒక దాచిపెట్టబడిన పచ్చని ప్రదేశం అవసరమని మీరు కోరుకుంటారు.

మరింత తెలుసుకోండి

SEND US YOUR QUERIES

మీ సందేహాలను మాకు పంపండి