భాషలు

కస్టమర్ ప్రొపైల్స్

సంభావ్య వినియోగదారులకు ఈ విభాగం కోసం కెఎన్‌పిఎల్ పారిశ్రామిక ప్లోర్ పరిష్కారాన్ని అందించగలదు. ఫ్లోర్ కోటింగ్ కేవలం పారిశ్రామిక ఫ్లోర్స్ లో మాత్రమే వినియోగించబడదు, కానీ ఇప్పుడు ఇది క్రీడా కాంప్లెక్సులు, ఇతర గేమింగ్ కోర్టులు, ఆసుపత్రులు, ప్రయోగశాలలు, కార్ పార్కింగ్, మాల్స్, భారీ దుకాణాలు మరియు అలాంటి అవసరాలు గల ప్రాంతాలకు కూడా విస్తరించబడింది.

సేవలందించిన పరిశ్రమలు:

  • ఆటోమోటివ్ & యాన్సిలియరీలు
  • ఫార్మాస్యూటికల్స్
  • ఇంజినీరింగ్
  • ఫుడ్
  • స్టీల్
  • పవర్
  • వాణిజ్య భవనాలు
  • ఆసుపత్రులు & ప్రయోగశాలలు
  • పెట్రోకెమికల్స్, కెమికల్స్

SEND US YOUR QUERIES

మీ సందేహాలను మాకు పంపండి