భాషలు

ProRange

నేరోలాక్కలర్ స్కేప్స్

మరింత సమాచారం
ProRange

నేరోలాక్మినీ ఫ్యాన్డెక్

మరింత సమాచారం
ProRange

కలర్ట్రయల్

మరింత సమాచారం
ProRange

నేరోలాక్కలర్ గైడ్-ఇంటీరియర్

మరింత సమాచారం
ProRange

నేరోలాక్కలర్ గైడ్-ఎక్స్టీరియర్

మరింత సమాచారం
ProRange

రూపసిబంగ్లా-షేడ్స్ ఆఫ్ బెంగాల్

మరింత సమాచారం
ProRange

మైకామార్బుల్ షేడ్కార్డ్

మరింత సమాచారం
ProRange

ఎక్స్టీరియర్ ఎమల్షన్ షేడ్ కార్డ్

మరింత సమాచారం
ProRange

పెరల్షేడ్ కార్డ్

మరింత సమాచారం
ProRange

గ్లిట్టర్ షేడ్ కార్డ్

మరింత సమాచారం
ProRange

నేరోలాక్సేటింగ్ అండ్ సింథటిక్ఎనామెల్

మరింత సమాచారం
స్టెప్ #1

పెయింట్ వేయబడాల్సిన ఉపరితలం తప్పనిసరిగా దుమ్మూ, ధూళి, జిడ్డు, పెయింట్ యొక్క ఆధారాలు, ఆల్గే, ఫంగస్ లాంటివి లేకుండా ఉండాలి.

స్టెప్ #2

గతంలో పెయింట్ వేయబడిన ఉపరితలాన్ని తప్పనిసరిగా గట్టిదైన వైర్ బ్రష్ ఉపయోగించి, దుమ్మూ, ధూళి, గీతలు లేదా ఏ ఇతర పెచ్చులు లాంటి పదార్ధాలు లేకుండా శుభ్రం చేయాలి.

స్టెప్ #3

నీటితో బాగా కడిగి ఆరబెట్టండి. దీని వల్ల కొత్త పెయింటింగ్ చక్కగా అంటుకోగల అవకాశం కలుగుతుంది.

స్టెప్ #4

ఫంగస్ భారిన పడిన ప్రాంతమైతే, నేరోలాక్ ఫంగీసిడల్ సొల్యూషనుతో ఒక కోటింగ్ వేయండి. తర్వాత దానిని 6-8 గంటల వరకు స్పందించేలా వేచి ఉండండి. పారపెట్ టాప్స్ మరియు ఇతర సమాంతర ఉపరితలాల కోసం, 3 కోట్స్ అప్లికేషన్ సిఫారసు చేయబడడమైనది.

స్టెప్ #5

నిర్మాణ పగుళ్లు తప్పనిసరిగా V ఆకారంలో తెరవబడి సిమెంట్/సిమెంట్ ఆధారిత ప్లాస్టర్లతో నింపబడి, పెయింటింగ్ వేయడానికి ముందుగా అన్ని రకాల లీకేజీలు తప్పక నిలిపివేయబడాలి.

స్టెప్ #6

తాజాగా ప్లాస్టర్ చేయబడిన ఉపరితలాలు తప్పనిసరిగా పూర్తిగా క్యూర్ అయ్యేలా చేయాలి. టాప్ కోట్స్ నిర్ధేశిత రీతిలో అప్లై చేయండి

SEND US YOUR QUERIES

మీ సందేహాలను మాకు పంపండి