భాషలు

కాయిల్ కోటింగ్స్

పరిచయం

గత కాయిల్స్ కేవలం ఉన్నవి ఉన్నట్లుగా పంపిణీ చేయబడేవి మరియు తదుపరి ప్రక్రియలు (స్టాంపింగ్, ప్రొఫైలింగ్, మౌల్డింగ్ మరియు అసెంబ్లింగ్ లాంటివి) ఓఇఎంలు పెయింట్ వేయడానికి ఉపయోగించబడేవి. విలువ జోడింపు ప్రక్రియతో ఇది భర్తీచేయబడింది. ప్రీకోటెడ్ కాయిల్స్ అనేవి వైట్ గూడ్స్ నుండి రూఫింగ్ పరిష్కారం వరకు వివిధ శ్రేణుల అప్లికేషన్లలో నేరుగా ఉపయోగించబడతాయి. ఇది ఒక ఉత్పాదక పరిశ్రమకు వర్టికల్ షిఫ్ట్.

పారిశ్రామిక పెయింట్ల రంగపు రారాజుగా కన్సాయ్ నేరోలాక్, ఓఇఎం ఆధారిత వ్యాపార రంగంలో నైపుణ్యం సాధించింది. కెఎన్‌పిఎల్ మార్కెట్లో అనుసరించే అన్ని రకాల పెయింటింగ్ పరిష్కారాలు మరియు అప్లికేషన్ ప్రక్రియలలో నైపుణ్యం పొందింది మరియు మారే అవసరాలకు అనుగుణంగా సమర్థంగా సేవలందించగల సామర్థ్యం గలది.

ప్రోడక్ట్ సమాచారం

 

ప్రోడక్ట్ వర్గాలు

 • పోలీయురెథేన్ ప్రైమర్
 • ఎపోక్సీ ప్రైమర్
 • పోలీయెస్టర్ ప్రైమర్
 • పివిడిఎఫ్ ప్రైమర్
 • ఆర్ఓహెచ్ఎస్ వైట్ ప్రైమర్
 • పోలియెస్టర్ టాప్ కోట్
 • సిలికాన్ మోడిపైడ్ పోలీయెస్టర్ టాప్ కోట్
 • సూపర్ డ్యూరబుల్ టాప్ కోట్
 • పివిడిఎప్ టాప్ కోట్
 • ఆర్ఓహెచ్ఎస్ కాంప్లియన్స్ టాప్ కోట్
 • వ్రింకిల్ ఫినిష్
 • ఉడ్ ఫినిష్
 • టెక్చర్ ఫినిష్
 • పోలియెస్టర్ బ్యాక్ కోట్
 • సిలికాన్ మోడిఫైడ్ పోలియెస్టర్ బ్యాక్ కోట్
 • పివిడిఎఫ్ బ్యాక్ కోట్
 • ఎపోక్సీ బ్యాక్ కోట్
 • మోడిఫైడ్ ఎపోక్సీ బ్యాక్ కోట్
 • ఆర్ఓహెచ్ఎస్ కాంప్లియెన్స్ బ్యాక్ కోట్
 • ఎపోక్సీ క్లియర్ కోట్
 • పోలియెస్టర్ క్లియర్ కోట్
 • పోలీయురెథేన్ క్లియర్ కోట్
 • యూనివర్సల్ థిన్నర్
 • పివిడిఎఫ్ థిన్నర్

SEND US YOUR QUERIES

మీ సందేహాలను మాకు పంపండి