భాషలు

కాయిల్ కోటింగ్ ప్రక్రియ

కాయిల్ కోటింగ్ అనేది టాప్ కోట్, బ్యాక్ కోట్ మరియు ప్రైమర్స్ గల లిక్విడ్ పెయింట్ సిస్టమ్. ఇది స్టీల్/అల్యూమీనియం కాయిల్స్ పై రోల్స్ సహాయంతో అప్లై చేయగల విస్తృతశ్రేణి రంగులు మరియు ఫినిష్ లలో లభిస్తుంది. ఇవి ఒక నిమిషపు సమయంలో క్యూర్ చేయబడి తుది వినియోగదారులకు డెలివరీ కోసం రీకాయిల్ చేయబడతాయి.

కాయిల్ కోటింగ్ తన విలువ జోడింపు ప్రక్రియతో సంప్రదాయ విధానాల్లో అనుసరించే ఉత్పాదనను భర్తీచేస్తోంది. పెయింట్ వేయబడని భాగాల యొక్క పెయింట్ అనే పాత పద్దతికి పర్కోలేటెడ్ షీట్ మెటల్ ప్రత్యామ్నాయంగా మారింది. నిప్ కోటింగ్ లేదా డిప్ కోటింగులో ఉపయోగించబడుతూ సాల్వెంట్ వినియోగం తగ్గించబడి, విఓసి తగ్గింపులో సహాయపడుతుంది.

 

coil-coating
 1. Aబేర్ మెటల్ అన్ కాయిల్ చేయబడుతుంది

 2. Bకాయిల్ స్ప్లైసింగ్

 3. Cఅక్యుములేటర్ స్టేక్

 4. Dమెటల్ డీగ్రీజింగ్, క్లీనింగ్, రిన్సింగ్ & కెమికల్ ప్రీట్రీట్మెంట్

 5. Eడ్రయింగ్ ఓవెన్

 6. Fప్రైమర్ యూనిట్ - ఒకటి లేదా రెండు వైపులు

 1. Gక్యూరింగ్ ఓవెన్

 2. Hకోటింగ్ యూనిట్-టాప్ కోట్ ఒకటి లేదా రెండు వైపులా అప్లై చేయబడుతుంది

 3. Iక్యూరింగ్ ఓవెన్

 4. Jలామినేటింగ్ ఒకటి లేదా రెండు వైపులా, లేదా ఎంబోసింగ్

 5. Kఅక్యుములేటర్ స్టేక్ (నిష్క్రమించు)

 6. Lరికాయిలింగ్ ఫినిష్డ్ మెటల్

 

 

ఇతర పెయింటింగ్ విధానం కన్నా కాయిల్ కోటింగ్ ప్రత్యేకత ఏమిటి?

 • కాయిల్ కోటింగ్ పెయింట్స్ ఫ్లాట్ మెటల్ స్ట్రిప్‌పై అప్లై చేయబడతాయి.
 • అధిక ఉష్ణోగ్రత వద్ద ఓవెన్లో క్యూర్ చేయబడి, చల్లని నీటితో చల్లార్చబడి రీకాయిల్ చేయబడతాయి.
 • కోట్ చేయబడిన కాయిల్ అన్ కాయిల్ చేయబడి, ఫార్మ్ చేయబడి తుది వినియోగానికి ముక్కలు చేయబడతాయి.
 • తొలుత పెయింటింగ్ తర్వాత ఫ్యాబ్రికేట్ - ప్రీ-పెయింటెడ్.
 • ఇతర పెయింట్ అప్లికేషన్లతో పోలిస్తే అతి తక్కువ డిఎఫ్‌టి వద్ద అప్లై చేయబడుతుంది
 • రంగు వేసేటప్పుడు దాదాపు 100% పెయింట్ వినియోగం అంటే ఇతర పెయింట్ అప్లికేషన్ విధానాలతో పోలిస్తే అప్లికేషన్ సమయంలో సాధ్యమైనంత తక్కువ పెయింట్ నష్టం.
 • సాల్వెంట్ యొక్క అతి తక్కువ ఉద్గారం తద్వారా పర్యావరణంపై తక్కువ ప్రభావం.
 • అతి వేగపు అప్లికేషన్ కారణంగా అధిక ఉత్పాదకత.

SEND US YOUR QUERIES

మీ సందేహాలను మాకు పంపండి