భాషలు

అదిక సామర్థ్య కోటింగ్స్

పరిచయం

మీ అవసరాలకు అనుగుణమైన పరిష్కారాలు అందించడమే కన్సాయ్ నేరోలాక్ యొక్క హాల్ మార్క్. మీ అన్ని రకాల తుప్పు సమస్యలను యుద్ధ ప్రాతిపదికన ప్రాధాన్యమిచ్చి పరిష్కరించడానికి మేము కష్టపడుతుంటాము మరియు మా పరిష్కారాలు మీకు దీర్ఘకాల సంరక్షణను అందిస్తాయి. మాకు మౌలిక నిర్మాణ రంగం, విద్యుత్, ఫెర్టిలైజర్స్, కెమికల్ మరియు పెట్రోలియం, భారీ ఇంజినీరింగ్ మరియు మెరైన్ విభాగాలలో సంతృప్తిపొందిన వినియోగదారులతో సుదీర్ఖమైన అనుబంధం ఉంది.

పారిశ్రామిక ఉత్పత్తులను సంరక్షించేందుకు రూపొందించిన అధిక సామర్థ్య కోటింగ్స్ అనేవి ఆరు-దశల ప్రక్రియలో అప్లై చేసే హెవీ-డ్యూటీ పెయింట్స్.

ఆ దశలు ఇవి:

  • కోటింగ్ వ్యవస్థను గుర్తించడం
  • ఆన్-సైట్ పరీక్ష
  • ప్రత్యేకతలపై తుదినిర్ణయం తీసుకోవడం
  • సామర్థ్య పర్యవేక్షణ
  • ఒక సాంకేతిక సలహా బృందం ముందు దీన్ని ఉంచి కార్యాచరణకు సంబంధించి తుది నిర్ణయం తీసుకోవడం.

 

ప్రోడక్టుల శ్రేణి

బ్రాండ్స్ ఫీచర్స్ ఉపయోగాలు

నేరోసిల్

సెల్ఫ్-క్యూరింగ్ జింక్ సిలికేట్ కోటింగ్ రసాయన ప్రభావాలకు, ట్యాంక్స్ పైపింగ్, ఆఫ్ షోర్ ప్లాట్ ఫార్మ్స్, నిర్మాణ స్టీల్, వంతెనలు లాంటి వాటికి సుదీర్ఘ కాలం మన్నే ప్రైమర్.

నేరోపోక్సీ

యధార్థ అవసరాలను తీర్చేందుకు ప్రైమర్, మధ్యంతర మరియు ఫినిష్ కోట్‌గా ఒక అధిక సామర్థ్య ఎపోక్సీ కోటింగ్ సిస్టమ్. ట్యాంకు బయటి భాగాలు, పైపింగ్, పేపర్/పల్ప్ మిల్స్, రిఫైనర్స్, ఆఫ్ షోర్ ప్లాట్ ఫార్మ్స్, కెమికల్స్/కోస్టల్ ప్లాంట్స్ లాంటి వాటిలోని నిర్మాణాలకు ఉపయోగించబడుతుంది.

నేరోమస్తీక్

పాత, కొత్త నిర్మాణాలకు సెల్ఫ్ ప్రైమింగ్, హై బిల్డ్ ఎపోక్సీ కోటింగ్. మనుషుల ద్వారా శుభ్రపరచబడిన/పారిశ్రామిక వసతుల్లో బ్లాస్ట్ చేసిన స్టీల్, వంతెనలు, ట్యాంక్స్, పైపింగ్, రసాయన ప్రభావాలు, రిఫైనరీలు/పెట్రోకెమికల్స్ మరియు ఓఇఎం యూనిట్లలో అప్లికేషన్ కోసం.

నేరోథేన్

అద్భుతమైన మన్నిక కోసం పోలీయురెథేన్ ఫినిష్ డిజైన్. ఆఫ్ షోర్ ప్లాట్ ఫార్మ్స్, కెమికల్ పేపర్/పల్ప్ మిల్స్, రిఫైనరీస్/పెట్రోకెమికల్స్, కంటెయినర్స్, ఫార్మాస్యూటికల్స్, లాంటి వాటిపై టాప్ కోట్ గా ఉపయోగించబడుతుంది.

నేరోలైన్

నీరు, క్రూడ్ ఆయిల్ మరియు వివిధ రకాల రసాయనాల నిల్వను తుప్పు నుండి పరిరక్షించడం కోసం ఒక అధిక సామర్థ్య ఇపోక్సీ ట్యాంక్ లైనింగ్ సిస్టమ్. అధిక ఉష్ణోగ్రత కెమికల్ నిల్వ ట్యాంకులకు ఒక ట్యాంక్ లైనింగ్ గా ఉపయోగించండి.

నేరోథెర్మ్

వివిధ రకాల ఉష్ణోగ్రతల ఉపరితలాల కోసం వేడి నిరోధక పెయింట్స్. 250°C నుండి 600°C వరకు గల అధిక వేడి ఉష్ణోగ్రతల శ్రేణి కోసం ప్రత్యేకంగా రూపొందించిన కోటింగ్ ఫార్ములేషన్స్.

నేరోక్లోర్

కెమికల్ పారిశ్రామిక వాతావరణం కోసం రబ్బర్ ఆధారిత క్లోరినేటెడ్ ప్రైమర్స్ మరియు ఫినిష్ లు. కెమికల్/ఫెర్టిలైజర్ పరిశ్రమల కోసం ప్రత్యేక అప్లికేషన్.

నేరోమిన్

సంప్రదాయక ఆల్కైడ్ ఆధారిత ప్రైమర్స్, మధ్యస్థ మరియు ఫినిష్ కోట్స్. తేలికపాటి తుప్పుపట్టే పారిశ్రామిక వాతావరణాల కోసం కోటింగ్ సిస్టమ్స్.

నేరోక్లాడ్

సెల్ఫ్ లెవెలింగ్ ఎపోక్సీ ఫ్లోర్ కోటింగ్ ప్రొడక్షన్ ప్లాంట్స్, ఆహార మరియు పానీయ ప్రోసెసింగ్ యూనిట్స్ మరియు ఫార్మాస్యూటికల్స్, శక్తి, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ, పారిశ్రామిక మరియు వాణిజ్య వేర్ హౌజ్, షాపు ఫ్లోర్స్, లాబోరేటరీ తదితరాల కోసం ఫ్లోర్ కోటింగ్.

కోల్ తార్ ఎపోక్సీ

నేరోపోక్సీ హెచ్‌బి కోల్ తార్ ఎపోక్సీ
టూ ప్యాక్. ఎపోక్సీ రెజిన్ మరియు కోల్ తార్ హార్డెనర్లో విడదీయబడిన పిగ్మెంట్లు విడిగా ప్యాక్ చేసిన అమైన్ అడక్ట్ హార్డెనర్.
థియరిటికల్ కవరేజ్/కోట్: 1.9 -7.8 m
 

ఫినిష్

నేరోపోక్సీ ఫినిష్ పెయింట్
టూ ప్యాక్. సరిపోయే పిగ్మెంట్లు ఎపోక్సీ బైండర్లో విడదీయబడి విడిగా ప్యాక్ చేయబడిన హార్డెనర్.
థియరిటికల్ కవరేజీ/కోట్: 10.00 -11.42 m

నేరోపోక్సీ ఫినిష్ పెయింట్
టూ ప్యాక్. సరిపోయే పిగ్మెంట్స్ ఎపోక్సీ బైండర్లో విడదీయబడి విడిగా ప్యాక్ చేయబడిన పోలీమైన్ అడక్ట్ హార్డెనర్.
థియరిటికల్ కవరేజీ/కోట్: 10.00 -11.42 m

నేరోపోక్సీ హెచ్.బి. కోటింగ్ 6061
టూప్యాక్. హై బిల్డ్, సరిపోయే పిగ్మెంట్లు ఎపోక్సీ బైండర్‌లో విడదీయబడి విడిగా ప్యాక్ చేయబడిన పోలీమైడ్ హార్డెనర్.
థియరిటికల్ కవరేజీ/కోట్: 5.20 -10.8 m

నేరోపోక్సీ హెచ్.బి. కోటింగ్ 5055
ట్యూ ప్యాక్. ఎపోక్సీ బైండర్లో విడదీయబడిన హై బిల్డ్, సరిపోయే పిగ్మెంట్లు, విడిగా ప్యాక్ చేయబడిన పోలీమైడ్ హార్డెనర్.
థియరిటికల్ కవరేజీ/కోట్: 5.20 -10.8 m

 

మధ్యస్థ ఎంఐఓ

నేరోపోక్సీ 255 ఎంఐఓ
టూ ప్యాక్. మైకాసియస్ ఐరన్ ఆక్సైడ్ పిగ్మెండ్ తో సరిపోయేలా పిగ్మెంట్ చేయబడిన ఎపోక్సీ రెజిన్ మరియు విడిగా ప్యాక్ చేయబడిన పోలీమైడ్ హార్డెనర్.
థియరిటికల్ కవరేజీ/కోట్: 4.4 -8.46 m

నేరోపోక్సీ 266 ఎంఐఓ హెచ్.బి. కోటింగ్స్
టూ ప్యాక్. మైకాసియస్ ఐరన్ ఆక్సైడ్ పిగ్మెంటుతో సరిపోయేలా పిగ్మెంట్ చేయబడిన హై బిల్డ్, ఎపోక్సీ రెజిన్ మరియు విడిగా ప్యాక్ చేయబడిన పోలీమైడ్ హార్డెనర్.
థియరిటికల్ కవరేజీ / కోట్: 5.33 -11.00 m

నేరోపోక్సీ 3842 ఎంఐఓ హెచ్.బి. కోటింగ్స్
ట్యూ ప్యాక్. మైకాసియర్ ఐరన్ ఆక్సైడ్ తో సరిపోయేలా పిగ్మెంట్ చేయబడిన హై బిల్డ్, ఎపోక్సీ రెజిన్ మరియు విడిగా ప్యాక్ చేయబడిన పోలీైడ్ హార్డెనర్.
థియరిటికల్ కవరేజీ / కోట్: 5.33 -11.00 m
 

ప్రైమర్స్

నేరోలాక్ హెచ్.బి. జడ్.పి ప్రైమర్
ట్యూ ప్యాక్. విడిగా ప్యాక్ చేయబడిన పోలీమైడ్ హార్డెనర్ తో ఎపోక్సీ బైండర్లో విడదీయబడిన హైబిల్డ్, యాంటీకోరోసివ్ జింక్ ఫోస్పోట్ మరియు రెడ్ ఆక్సైడ్ పిగ్మెంట్స్.
థియరిటికల్ కవరేజ్ /కోట్: 10.40 -14.86 m

నేరోపోక్సీ ఇహెచ్బీ జడ్.పి. ప్రైమర్
టూ ప్యాక్. విడిగా ప్యాక్ చేయబడిన పోలీమైడ్ హార్డెనర్ తో ఎపోక్సీ బైండర్లో విడదీయబడిన యాంటీకోరోసివ్ జింక్ ఫోస్పేట్ పిగ్మెంట్స్.
థియరిటికల్ కవరేజీ /కోట్: 4.6 -11.60 m

నేరోపోక్సీ హెచ్.బి. జింగక్ ఫోస్పేట్ ప్రైమర్ గ్రే
టూ ప్యాక్. విడిగా ప్యాక్ చేయబడిన పోలీమైడ్ హార్డెనర్ తో ఎపోక్సీ బైండర్లో విడదీయబడిన యాంటీకోరోసివ్ జింక్ ఫోస్పేట్ పిగ్మెంట్స్.
థియరిటికల్ కవరేజీ /కోట్: 6.00 -12.00 m

నేరోపోక్సీ ఆర్ఓజడ్సి ప్రైమర్
టూ ప్యాక్. విడిగా ప్యాక్ చేయబడిన పోలీమైడ్ హార్డెనరతో ఎపోక్సీ బైండర్లో విడదీయబడిన యాంటీకోరోసివ్ జింక్ ఫోస్పేట్ మరియు రెడ్ ఆక్సైడ్ పిగ్మెంట్స్.
థియరిటికల్ కవరేజీ /కోట్: 8.00 -14.42 m

నేరోపోక్సీ జడ్.పి. ప్రైమర్
టూ ప్యాక్. విడిగా ప్యాక్ చేయబడిన పోలీమైడ్ హార్డెనర్ తో ఎపోక్సీ బైండర్లో విడదీయబడిన యాంటీకోరోసివ్ జింక్ ఫోస్పేట్ మరియు రెడ్ ఆక్సైడ్ పిగ్మెంట్స్.
థియరిటికల్ కవరేజీ /కోట్: 8.00 -11.42 m

నేరోపోక్సీ జడ్.పి. ప్రైమర్ గ్రే
టూ ప్యాక్. విడిగా ప్యాక్ చేయబడిన పోలీమైడ్ హార్డెనర్ తో ఎపోక్సీ బైండర్లో విడదీయబడిన యాంటీకోరోసివ్ జింక్ ఫోస్పేట్ పిగ్మెంట్స్.
థియరిటికల్ కవరేజీ /కోట్: 8.00 -11.42 m
 

రస్ట్ టోలరేంట్ కోటింగ్స్

నేరోమాస్టిక్ 400 జిఎఫ్ఎ
టూ ప్యాక్. హై బిల్డ్, హై సాలిడ్, గ్లాస్ ఫ్లేక్ రీఇన్ఫోర్స్డ్ బైండర్ మరియు విడిగా ప్యాక్ చేయబడిన పోలీమైడ్ అమైన్ హార్డెనర్.
థియరిటికల్ కవరేజీ /కోట్: 3.00 -9.00 m

నేరోమాస్టిక్ 550
టూ ప్యాక్. ఎపోక్సీ బైండర్లో విడదీయబడిన సర్ఫేస్ టోలరెంట్, పిగ్మెంట్స్ మరియు విడిగా ప్యాక్ చేయబడిన పోలీమైడ్ హార్డెనర్.
థియరిటికల్ కవరేజీ /కోట్: 5.5 -11.00 m

నేరోసీల్ సర్ఫేస్ టోలరెంట్ కోటింగ్స్ బ్లాక్
టూ ప్యాక్. పోలీమైడ్ కోల్ తార్ హార్డెనర్లో విడదీయబడిన హై బిల్డ్, సర్ఫేజ్ టోలరెంట్, ఎక్స్టెండర్స్ విడిగా పిగ్మెంట్ చేయబడిన ఎపోక్సీ బైండర్.
థియరిటికల్ కవరేజీ /కోట్: 4.66 -7.00 m
 

ట్యాంక్ లైనింగ్ ఎపోక్సీ కోటింగ్

నేరోపోక్సీ 56 టిఎల్
ట్యూ ప్యాక్. సరిపోయేలా పిగ్మెంట్ చేయబడిన ఎపోక్సీ రెజిన్ మరియు విడిగా ప్యాక్ చేయబడిన పోలీమైన్ అడక్ట్స్ హార్డెనర్.
థియరిటికల్ కవరేజ్/కోట్: 3.73 -7.46 m

నేరోపోక్సీ పినిష్ పెయింట్
టూ ప్యాక్. ఎపోక్సీ బైండర్లో వెదజల్లబడిన సరిపోయే పిగ్మెంట్స్ మరియు విడిగా ప్యాక్ చేయబడిన పోలీయమైన్ అడక్ట్ హార్డెనర్.
థియరిటికల్ కవరేజీ/కోట్: 10.00 -11.42 m

నేరోపోక్సీ సాల్వంట్ ఫ్రీ కోటింగ్
టూ ప్యాక్. 100% సాలిడ్ ఎపోక్సీ రెజిన్, సరిపోయేలా పిగ్మెంట్ చేయబడి మరియు విడిగా ప్యాక్ చేయబడిన 100% సాలిడ్ హార్డెనర్.
థియరిటికల్ కవరేజీ/కోట్: 5.00 -10.00 m
 

జింక్ రిచ్ ప్రైమర్స్

నేరోలాక్ 3 కాంప్. ఎపోక్సీ జింక్ రిచ్ ప్రైమర్
త్రీ ప్యాక్. విడిగా ప్యాక్ చేయబడిన మెటాలిక్ జింక్, ఎపోక్సీ బైండర్ మరియు పోలియామైడ్ హార్డెనర్.
థియరిటికల్ కవరేజీ/కోట్: 7.49 -29.99 m

నేరోపోక్సీ 554 హెచ్.బి. జింక్ రిచ్ ప్రైమర్
టూ ప్యాక్. ఎపోక్సీ బైండర్లో విస్తరించబడిన మెటాలిక్ జింక్ మరియు విడిగా ప్యాక్ చేయబడిన పోలీయామైడ్ హార్డెనర్.
థియరిటికల్ కవరేజ్/కోట్: 7.33 -11.00 m

ఫినిష్

నేరోమిన్ సింథటిక్ ఎనామెల్
సింగిల్ ప్యాక్. సింథటిక్, సరిపోయేలా పిగ్మెంట్ చేసిన ఆల్కైడ్ ఆధారిత బైండర్.
థియరిటికల్ కవరేజ్/కోట్: 17.5 -11.70 m
 

ఇంటర్మీడియట్ ఎంఐఓ

నేరోమిన్ ఎంఐఓ బ్రౌన్
సింగిల్ ప్యాక్. సవరించిన ఆల్కైడ్ ఫెనోలిక్ బైండర్లో విస్తరించబడిన మైకాసియస్ ఐరన్ ఆక్సైడ్ పిగ్మెంట్స్.
థియరిటికల్ కవరేజ్/కోట్: 6.67-10.00 m
 

ప్రైమర్స్

నేరోలాక్ హెచ్.బి. జింక్ ఫోస్ఫేట్ ప్రైమర్ గ్రే
సింగిల్ ప్యాక్. జింక్ ఫోస్పేటుతో పిగ్మెంట్ చేయబడిన సింథటిక్, సవరించబడిన ఆల్కైడ్ మీడియం - గ్రే కలర్.
థియరిటికల్ కవరేజ్/కోట్: 15.30 -11.50 m

నేరోలాక్ హెచ్.బి. జింక్ ఫోస్పేట్ ప్రైమర్ రెడ్
సింగిల్ ప్యాక్. జింక్ ఫోస్పేట్ మరియు రెడ్ ఆక్సైడుతో పిగ్మెంట్ చేయబడిన సింథటిక్, సవరించబడిన ఆల్కైడ్ మీడియం.
థియరిటికల్ కవరేజ్/కోట్: 10.00 -16.00 m

నేరోలాక్ జింక్ క్రోమేట్ ప్రైమర్ యెల్లో
సింగిల్ ప్యాక్. జింక్ క్రోమేటతో పిగ్మెంట్ చేయబడిన సింథటిక్, సవరించబడిన ఆల్కైడ్ మీడియం.
థియరిటికల్ కవరేజ్/కోట్: 11.99 -16.80 m

నేరోమిన్ ఆర్ఓజడ్సి ప్రైమర్ IS 2074(P)
సింగిల్ ప్యాక్. జింక్ క్రోమేట్ మరియు రెడ్ ఆక్సైడుతో పిగ్మెంట్ చేయబడిన సింథటిక్, సవరించబడిన ఆల్కైడ్ మీడియం.
థియరిటికల్ కవరేజ్/కోట్: 7.71 -13.50 m

ఫినిష్

నేరోక్లోర్ హెచ్.బి. క్లోరినేటెడ్ రబ్బర్
సింగిల్ ప్యాక్. సవరించబడిన క్లోరినేటెడ్ రబ్బర్ ఆధారిత బైండర్లో విస్తరించబడిన పిగ్మెంట్స్.
థియరిటికల్ కవరేజ్/కోట్: 8.00-11.42 m

నేరోక్లోర్ హెచ్.బి. ఎనామెల్
సింగిల్ ప్యాక్. హై బిల్డ్. సవరించబడిన క్లోరినేటెడ్ రబ్బర్ ఆధారిత బైండర్లో విస్తరించబడిన పిగ్మెంట్స్.
థియరిటికల్ కవరేజ్/కోట్: 9.20-11.50 m
         

ఇంటర్మీడియట్ ఎంఐఓ

నేరోక్లోర్ హెచ్.బి. ఎంఐఓ బ్రౌన్
సింగిల్ ప్యాక్. ప్లాస్టిసైజ్డ్ క్లోరినేటెడ్ రబ్బర్ ఆధారిత బైండర్లో విస్తరించబడిన మైకాసియస్ ఐరన్ ఆక్సైడ్ పిగ్మెంట్స్.
థియరిటికల్ కవరేజ్/కోట్: 6.67-12.50 m
 

ప్రైమర్స్

నేరోక్లోర్ హెచ్.బి. క్లోరినేటెడ్ రబ్బర్ జడ్.పి.ఆర్.వో
సింగిల్ ప్యాక్. ప్లాస్టిసైజ్డ్ క్లోరినేటెడ్ రబ్బర్ బైండర్లో విస్తరించబడిన రెడ్ ఆక్సైడ్ మరియు జింక్ ఫాస్పేట్ పిగ్మెంట్.
థియరిటికల్ కవరేజ్/కోట్: 9.00-14.99 m

నేరోక్లోర్ జింక్ ఫోస్ఫేట్ ప్రైమర్ గ్రే
సింగిల్ ప్యాక్. ప్లాస్టిసైజ్డ్ క్లోరినేటెడ్ రబ్బర్ బైండర్లో విస్తరించబడిన జింక్ ఫోస్ఫేట్ పిగ్మెంట్.
థియరిటికల్ కవరేజ్/కోట్: 9.50-15.2 m

ఫినిష్

నేరోథేన్ 460 జిఎల్
టూ ప్యాక్. పోలీఆల్ బైండర్లో విస్తరించబడిన సరిపోయే పిగ్మెంట్స్ మరియు విడిగా ప్యాక్ చేసిన ఆలీఫటిక్ ఐసోసియానేట్ హార్డెనర్.
థియరిటికల్ కవరేజ్/కోట్: 9.20-10.20 m

నేరోథేన్ 1000
టూ ప్యాక్. ఆక్రిలిక్ బైండర్లో విస్తరించబడిన సరిపోయే పిగ్మెంట్స్ మరియు విడిగా ప్యాక్ చేసిన ఆలీఫటిక్ ఐసోసియానేట్ హార్డెనర్.
థియరిటికల్ కవరేజ్/కోట్: 7.00-148.00 m

నేరోథేన్ ఎనామెల్ పియు
టూ ప్యాక్. ఆక్రిలిక్ బైండర్లో విస్తరించబడిన సరిపోయే పిగ్మెంట్స్ మరియు విడిగా ప్యాక్ చేసిన ఆలీఫటిక్ ఐసోసియానేట్ హార్డెనర్.
థియరిటికల్ కవరేజ్/కోట్: 9.00-18.00 m
 

ప్రైమర్స్

నేరోలాక్ పోలీయురేథేన్ ప్రైమర్ వైట్
టూ ప్యాక్. ఆక్రిలిక్ రెజిన్లో విస్తరించబడిన తుప్పు నిరోధక పిగ్మెంట్స్ మరియు విడిగా ప్యాక్ చేసిన ఐసోసియానేట్ హార్డెనర్.
థియరిటికల్ కవరేజ్/కోట్: 7.20-9.00 m

SEND US YOUR QUERIES

మీ సందేహాలను మాకు పంపండి