భాషలు

Buy
X
Get in touch
 
1 Start 2 Complete
X
Get in touch
 
1 Start 2 Complete
Send OTP
సమర్పించండి

సలహా & మార్గదర్శకత్వం

తరచుగా ఏర్పడే సమస్యలు మరియు వాటి పరిష్కారాలు ఇక్కడ ఉన్నాయి:

సూచించబడిన పని

 • వోల్టేజ్, ద్రవీకరణ మరియు పౌడర్ ఫీడ్ పెంచాలి.
 • కన్వేయర్లో విభిన్న అంశాల మధ్య నిరోధకతను తనిఖీ చేయండి. అనువైన ఫిల్మ్ రీడింగ్ 0 ohm.
 • కన్వేయర్ మరియు ఔట్ వార్డ్ నుండి నేల అనుసంధానత తనిఖీ చేయండి.
 • స్ప్రే సామాగ్రి ఫ్యూజులు, వోల్టేజ్, గన్ మౌత్ లోని ఎలెక్ట్రోడ్స్ మరియు హైటెన్షన్ కేబుల్ కు అన్ని ఎలెక్ట్రికల్ కనెక్షన్లను తనిఖీ చేయండి.
 • వేరొక పౌడర్ స్ప్రే గన్ ఉపయోగించి పౌడర్ ను తనిఖీ చేయండి.

సూచించబడిన యాక్షన్

 • ఏకీకృత పౌడర్ ఔట్ పుట్ మరియు సిఫారసు చేయబడిన ఫిల్మ్ థిక్నెస్ కోసం స్ప్రే గన్ సామాగ్రి పారామీటర్లను సర్దుబాటు చేయండి.
 • ఓవెన్లో సాధ్యమైనంత అధిక వేడి పుట్టింపు రేటును ఉపయోగించండి.
 • ఆబ్జెక్ట్ మరియు గన్ మౌత్ మధ్య సరైన దూరాన్ని తనిఖీ చేయండి.

సూచించబడిన యాక్షన్

 • పౌడర్ ఫీడ్స్ మరియు గన్స్ మధ్య విభిన్న గొట్టాల వైశాల్యాలు
 • ఎయిర్ ప్రెజర్ చాలా తక్కువ
 • ఎలక్ట్రిక్ లోపం లేదా ఇంజెక్టర్ లేదా గన్ యొక్క గొట్టం పాక్షిక మూసివేత

సూచించబడిన పని

 • ఓవెన్ నుండి విపరీతమైన లేదా తక్కువ క్యూరింగ్ సమస్యలు ఎదురైతే
 • అన్ని థెర్మోస్టాట్స్ సరిగా పనిచేస్తున్నాయో లేదో తనిఖీ చేయండి.
 • వాయు ప్రసరణ తనిఖీ చేయండి.
 • లోహ ఉష్ణోగ్రతను టెంపరేచర్ రికార్డర్ ఉపయోగించి తనిఖీ చేయండి.

సూచించబడిన పని

 1. అన్ని ఫ్యూజులు తనిఖీ చేయండి
 2. సంపీడన వాయువు & ద్రవీకరణ ఒత్తిడి తనిఖీ చేయండి
 3. వాయు వ్యవస్థ ద్వారా ఎయిర్ గన్తో బ్లో చేయండి

సూచించబడిన పని

 • కోటింగ్‌కు ముందు ఉత్పత్తి పూర్తిగా పరిశుభ్రంగా ఉందని తనిఖీ చేయండి
 • స్ప్రే బూత్ నుండి దుమ్ము ప్రవేశించకుండా నిరోధించండి
 • ఏవైనా కలుషితాలు లేదా అవశేషాలు ఉన్నాయేమోనని జల్లెడ పట్టి పరిశీలించండి

సూచించబడిన పని

 • ఇది కోటింగ్‌కు ముందు ఆబ్జెక్ట్ యొక్క కాలుష్యాన్ని సూచిస్తుంది
 • ఇటీవల నీటి-ఆధారిత పెయింట్ ఏమైనా ఉపయోగించబడిందో తనిఖీ చేయండి
 • ఏదైనా మెటీరియల్ లేదా లూబ్రికేంట్స్ లో సిలికాన్ ఉందేమోనని తనిఖీ చేయండి. వెల్డింగ్ పనుల్లో ఇది తరచుగా జరుగుతుంటుంది

సూచించబడిన పని

 • ఇది సాధారణంగా పౌడర్ కలుషితాన్ని సూచిస్తుంది,అవి వస్తువు యొక్క కలుషితాన్ని కూడా సూచించినప్పటికీ
 • సంపీడన వాయువులో నీరు లేదా నూనె లేదని తనిఖీ చేయండి
 • వేరొక స్ప్రే గన్ ఉపయోగిస్తున్నప్పుడు లేదా ప్లేటులో పౌడరును కరిగిస్తున్నప్పుడు ఆ పౌడర్లో క్రేటర్లు లేవని తనిఖీ చేయండి
 • ఇతర వస్తువులపై పౌడరును పరీక్షించండి

సూచించబడిన పని

 • శుభ్రపరచడం/ముందస్తు-ట్రీట్మెంట్ సరిగా ఉందని నిర్ధారించుకోండి
 • అండర్-క్యూరింగ్ సరిగా ఉందని తనిఖీ చేయండి
 • ఉపస్థర మందం లేదా రకం మార్చబడిందేమో తనిఖీ చేయండి
 • పౌడర్ ఫిల్మ్ మందం సరిగా ఉందని నిర్ధారించండి

SEND US YOUR QUERIES

మీ సందేహాలను మాకు పంపండి