భాషలు

లైఫ్@నేరోల్యాక్

హెచ్.ఆర్ స్ట్రాటర్జి & ఆర్గనైజేషనల్ పెర్ఫార్మన్స్

మా ఉద్యోగులే మా కంపెనీకి నాడి. అందువల్ల, నమ్మకం, విశ్వాసం మరియు పారదర్శకత గల వాతావరణాన్ని కల్పించటానికి మా నిరంతర ప్రయత్నం ఉండింది.

కన్సాయ్ నేరోల్యాక్ యొక్క హెచ్.ఆర్ డిపార్ట్మెంట్ ఉద్యోగ భర్తీకి మరియు ఉద్యోగాల అంచనాల కోసం పలు సాధనాలను, ప్రక్రియలను మరియు కార్యక్రమాలను ప్రారంభించింది.

వర్క్ సిస్టమ్స్

ఆర్.ఎం.ఎస్: ఉద్యోగులకు నిరంతర సేవలు కల్పించుటకు మరియు సేవలను వృద్ధి చేసేందుకు కె.ఎన్.పి.ఎలలో రిక్రూట్మెంట్ మేనేజ్మెంట్ సిస్టంని ప్రవేశపెట్టారు. ఎంప్లాయ్ సెల్ఫ్ పోర్టల్ లో ఉద్యోగుల అవసరార్ధం కొత్త నియామకాల, నియామకానికి ప్రారంభంలో ఆఫర్ , అవకాశాల ఖాళీలు మరియు వాటి స్థితులు, ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తులు మొదలగు పరిష్కరాలను ధారాళంగా అందించుట దీని ఉద్దేశము.


పి .ఎం.ఎస్:
ఆన్లైన్ పెర్ఫార్మన్స్ మేనేజ్మెంట్ సిస్టం అనేది ఒక వెబ్ ఆధారిత సాధనం. వార్షిక అలాగే నాలుగు నెలల కార్యక్రమాలలో గల కార్యాలు, వాటి జాడను అంచన వేసేవారికి మరియు తెలుసుకునేవారికి ఈ సాధనం పనిని సులభతరం చేస్తుంది. ఆన్లైన్ పి.ఎం .ఎస్. ఉద్యోగులకు పెరఫార్మన్సుని ఎలా అంచనావేసుకోవాలో మరియు ఎలా పరిష్కరించుకోవాలో అనే అవగాహనని కల్పించించి ఉద్యోగులకు వారికీ గల బాలల , బలహీనతల మరియు అభివృద్ధి మరియు శిక్షణ అవసరాలను తెలుపుతుంది.


పెర్ఫార్మన్స్ డైరీ: ఇది ఉద్యోగుల విశేషాలు సంబంధిత కార్యక్రమాలను నమోదుచేసుకునే సాధనము.ఉద్యోగి యొక్క కె. ఆర్ .ఏ లు లేదా రోజువారీ కార్యక్రమాలు లేదా సాధించిన విషయాలు ఇందులో ముఖ్య విషయాలుగా ఉండవచ్చు.

బోల్ట్ : పరిష్కారాలను ఇచ్చే, ఆన్లైన్ టెస్టింగ్ కి చొరవ తీసుకునే ఒక సాధనము. టెస్టింగ్ కు మించినది అందువల్ల, దీనిని బియాండ్ ఆన్లైన్ టెస్టింగ్ అని అంటారు. దీని ముఖ్య ఉద్దేశము సంస్థలోని ఉద్యోగుల యొక్క యోగ్యత స్థాయిలను మెరుగుపరచడం మరియు కెరీర్ పురోగతి, అంచనాలు మరియు వివిధ క్షేత్రాలలు పనిచేసే సామర్ధ్యం కోసం వాటిని అంచనా వేయడం.

పని పధ్ధతులు

క్యాంపస్ కొలాబరేషన్:మేనేజ్మెంట్ మరియు ఇంజనీరింగ్ రంగాల నుండి తాజా ప్రతిభను ప్రముఖ నిర్వహణ మరియు ఇంజనీరింగ్ / సాంకేతిక విద్యా సంస్థలచే నియమిస్తారు. ఈ ప్రవేశాలు స్వల్పకాలిక ఇంటెర్షిప్ నియామకాల మరియు సెమినార్లు మరియు క్యాంపస్ సహకార కార్యక్రమాల ద్వారా చేయబడతాయి. మేము నెరోలాక్‌లో విద్యార్ధుల సామర్థ్యాన్ని మెరుగుపరుస్తూ సమాజానికి దోహదం చేయటానికి కట్టుబడి ఉన్నాము.