Banner Image

ప్రస్తుతం-2000

2010 సంవత్సరం- ఎస్ఆర్కె నేరోలాక్ 2006కు బ్రాండ్ అంబాసిడరుగా మారారు. జిఎన్పిఎల్, కన్సాయ్ నేరోలాక్ గా పేరు పొందింది. 2004-2006, లోట్ మరియు జైన్పూర్ ఫ్యాక్టరీలు గ్రీన్‌టెక్ సేఫ్టీ అవార్డ్ బంగారు, రజత పతకాలు పొందాయి. ఈ ప్లాంటులు OHSAS18001సర్టిఫికేషన్ కూడా పొందాయి. శ్రీ అమితాబ్ బచ్చన్ నేరోలాక్ బ్రాండుపై దృష్టిపెట్టేందుకు బ్రాండ్ అంబాసిడరుగా సంతకం చేశారు. ఆకాంక్ష ఫౌండేషనుతో కలిసి నిరుపేద చిన్నారుల సంక్షేమానికి చర్యలు తీసుకోబడ్డాయి.

Banner Image

2000-1991

2000 నాటికి, కన్సాయ్ పెయింట్స్ ద్వారా ఫోర్బ్స్ గోకాక్ మరియు దాని అనుబంధ సంస్థల్లోని పూర్తి వాటాను పొందబడి, ఈ కంపెనీ కన్సాయ్ పెయింట్స్కు అనుబంధ సంస్థగా 1999లో మారింది. ప్రస్తుతం ఈ సంస్థలోని మొత్తం ఈక్విటీలో కన్సాయ్ పెయింట్స్ వాటా 64.52% గా ఉంది. “జబ్ ఘర్ కి రౌనక్ బధానీ హో’’ అనే నేరోలాక్ జింగిల్ ఎంతో పేరు తెచ్చుకుంది.

Banner Image

1990- 1981

1983లో బొంబాయి మరియు పూనేలలో నేరోలాక్ GNP101 ఆటో పెయింట్స్ ను ఆవిష్కరించింది. ఇది 24 ప్రాథమిక షేడ్లు, 12 మెటాలిక్ శ్రేణి, 12 ప్రకాశవంతమైన శ్రేణులలో ప్రారంభించబడింది. ఆటోమోటివ్ ప్రోడక్టుల కోసం 1986లో క్యాథోడిక్ ఎలెక్ట్రోడిపొజిషన్ ప్రైమర్ మరియు ఇతర అధునాతన కోటింగ్స్ కై జపాన్ కు చెందిన కన్సాయ్ పెయింట్స్ కంపెనీ లిమిటెడుతో GNPL, ఒసాకాలో టిఎఎకు సంతకం చేసింది. భారతదేశంలో ఈ సాంకేతికతను పరిచయం చేసిన తొలి సంస్థ GNPL.

Banner Image

1980- 1950

1970లో, సంస్థ యొక్క చిహ్నంగా గూడీ అనే స్మైలింగ్ టైగర్ (నవ్వుతున్న పులి) ఆవిష్కరించబడింది. 1957లో, సంస్థ యొక్క పేరు గుడ్లాస్ నేరోలాక్ పెయింట్స్ ప్రైవేట్ లిమిటెడ్ గా మార్చబడింది. సంస్థ యొక్క అత్యంత విజయవంతమైన ప్రోడక్ట్ యొక్క బ్రాండ్ పేరును సంస్థ యొక్క పేరుగా పెట్టడం సముచితమని భావించి ఇలా చేయడం జరిగింది. 1968లో, ఈ సంస్థ పబ్లిక్ గా మారి ప్రైవేట్ అనే పదాన్ని తొలగించుకుంది. 1950లో, కంపెనీ యొక్క ప్రముఖ ప్రోడక్ట్ అయిన యాంటీ-గ్యాస్ వార్నిష్, ప్రధానంగా రక్షణ రంగంలో వినియోగించబడింది.

Banner Image

1920 తొలి నాళ్లలో

1930, బ్రిటన్‌లో, మూడు బ్రిటీష్ సంస్థలు విలీనమై గుడ్ లాస్ వాల్ మరియు లీడ్ ఇండస్ట్రీస్ గ్రూప్ లిమిటెడ్గా మారాయి. ఆ తర్వాత అది లీడ్ ఇండస్ట్రీస్ గ్రూప్ (ఎల్ఐజి) లిమిటెడ్గా అవతరించింది. 1933 ఏప్రిల్లో, ఎల్ఐజి, లివర్‌పూల్, ఇంగ్లాండ్ ఈ కంపెనీని విలీనం చేసుకుని గుడ్‌లాస్ వాల్ (ఇండియా) లిమిటెడ్ గా పేరుపెట్టింది. అమెరికన్ పెయింట్ మరియు వార్నిష్ కంపెనీని అలెన్ బ్రదర్స్ అండ్ కో అనే ఇంగ్లీష్ సంస్థ కొన్నది. 1920 తొలి నాళ్లలో గహాగన్ పెయింట్ అండ్ వార్నిష్ కంపెనీ లిమిటెడ్గా అవతరించింది.

భాషలు

మా ఫిలాసఫీ

మా ఫిలాసఫీ

అద్భుతమైన దూరదృష్టితో కరుణ మరియు దార్శనికతను ప్రోత్సహించే తత్వమే విజయానికి మరియు వృద్ధికి మార్గం ఏర్పరిచింది. వాటిపై గల మా విశ్వాసం అనేది మా వ్యాపారాన్ని వృద్ధిచేసుకునేందుకు అవసరమైన దృడతర పునాదిని ఏర్పరిచి, ముందుకు సాగేందుకు ఉపకరించే ప్రణాళికాపత్రంగా మారింది. కన్సాయ్ పెయింట్స్ లిమిటెడ్ సంస్థ భవిష్యత్తుకు బాటలు పరిచింది. భాగస్వామిక మిషన్, స్పష్టమైన ప్రణాళిక మరియు భాగస్వామిక విలువలు గల వ్యక్తులు ఒకచోట చేరినప్పుడు అద్భుతాలు జరుగుతాయని మేము నమ్ముతాము.

ఈ కొత్త యాత్రను మేము ఒక కొత్త దార్శనికత, మిషన్ మరియు ఒక నూతన మూల విలువల సెట్టుతో ప్రారంభించాము.

దార్శనికత నివేదిక

“మేము సంరక్షించే, స్ఫూర్తినిచ్చే & ప్రతీరోజు జీవితాలను తాకే పరిష్కాలను డిజైన్ చేస్తాము”.

మిషన్ నివేదిక

“మా కస్టమర్లు మరియు సమాజానికి, స్థిరమైన పద్ధతిలో, వినూత్న ప్రోడక్టులు మరియు సేవలను, వినియోగదారులే ప్రధానమని భావించే సంస్కృతితో మా భాగస్వాములకు నిజాయతీతో మర్యాదనిస్తూ పోటీతత్వం గల ఉద్యోగుల ద్వారా మేము సుపీరియర్ సాంకేతికతకు పరపతి కల్పించాము.”

మూల విలువలు

ఒకే రకమైన ప్రయోజనం కోసం ఒక చోట చేరిన ఉత్సాహవంతులైన వ్యక్తుల బృందానికి మా మూల విలువలు ప్రాతినిథ్యం వహిస్తాయి. “icare!” అనేది మా ప్రతిరోజు మూల విలువలతో మేము జీవించే విధానాన్ని వివరిస్తుంది.

నేరోలాక్ వద్ద అభివృద్దికి, స్వప్నాల అవకాశాలకు హద్దులుండవు. ప్రతి ఒక్కరూ సంస్థ యొక్క కథలో తమ తమ సహకారాలతో సక్రియమైన భాగస్వామిగా ఉండేందుకు ప్రోత్సహించబడతారు. అది ఆలోచనల్లో వాస్తవికత, నిర్వహణ విధానంలో ఆచరణీయత మరియు ఆలోచనలను అమలుచేయడానికి బాధ్యత తీసుకోవడం లాంటి రూపాల్లో ఏదైనా కావచ్చు.

మేము మా బృందం లాగే తన అంత ధృడమైనవారిమిగా విశ్వసిస్తాము. బృందాల్లో అంతర్గతంగా మరియు బహుళ-కార్యకలాపాల బృందాల మధ్య బహిరంగ, తదనుగుణ మార్గాలను సృష్టించడం ద్వారా సమాచారం ప్రవహించేందుకు, ఆలోచనల సృష్టి మరియు దానికి సంబంధించిన సమాచారం ఎటువంటి ఆటంకాలు లేకుండా అందరికీ చేరేలా ప్రోత్సహిస్తాము, దీని వల్ల తదుపరి కాలంలో మరింత గొప్ప ఆలోచనలు ఏ బృందంలో నుండి అయినా వచ్చే అవకాశం ఉంటుంది.

SEND US YOUR QUERIES

మీ సందేహాలను మాకు పంపండి