భాషలు

Nvision

ఇంటి యజమానులకు ఒక ప్రి-వ్యూ సదుపాయాన్ని నేరోలాక్ అందిస్తుంది.

సిమ్యులేషన్ సాఫ్ట్‌వేర్ ఉపయోగించి, యజమానులు వారి గృహాలకు విభిన్న రంగుల స్కీములు ఎలా ఉంటాయో ఫోటోగ్రాఫుల సహాయంతో చూపించి, పెయింట్ వేయడానికి ముందే సరైన కాంబినేషన్ ఎంచుకునేలా వినియోగదారులు సహాయం పొందవచ్చు. దీనిని వినియోగదారుడు ఏ డీలర్ కౌంటర్ నుండైనా పొందవచ్చు. KNP వ్యక్తులు మీ స్థలాన్ని సందర్శించి, ఫోటోగ్రాఫులను తీసుకుని అపలోడ్ చేస్తారు.

ఆ తర్వాత ఆ పిక్చరును వివిధ రంగుల్లో దృశ్యీకరించి నచ్చిన దానిని ఎంచుకునేలా చేయవచ్చు. వినియోగదారులు తాము ఎంచుకున్న రంగుల కాంబినేషన్ల హార్డ్ కాపీని కూడా పొందవచ్చు.

ఈ సర్వీస్ ఈ సమయానికి ప్రస్తుతం అందుబాటులో లేదు.

SEND US YOUR QUERIES

మీ సందేహాలను మాకు పంపండి