భాషలు

Buy
X
Get in touch
 
1 Start 2 Complete
X
Get in touch
 
1 Start 2 Complete
Send OTP
సమర్పించండి

అప్లికేషన్ వివరాలు

Application Details

ఉపరితల స్థితి & తయారీ మరియు జాయింట్/గ్రూవ్ ఫిల్లింగ్

ఒక ఫ్లోర్ కోటింగ్ సిస్టమ్ యొక్క సుదీర్ఘతత్వం మరియు దాని విజయపు శాతం అనేది అధికంగా ఆ ఫ్లోర్ యొక్క ముందస్తు పరిస్థితి మరియు ఉపరితలాన్ని తయారుచేసే విధానంపై ఆధారపడి ఉంటుంది.

ఒక చక్కని, పరిశుభ్రమైన, పొడి కాంక్రీట్ ఉపస్థరం అనేది ఉపస్థరం మరియు ఫ్లోరింగ్ సిస్టమ్ మధ్య గరిష్టమైన బాండింగును కలిగి ఉండటంలో నిర్ధారించుకునేలా చేయడంలో కీలకపాత్ర పోషిస్తుంది. కొత్త కాంక్రీట్ ఉపరితలం కనీసం తప్పక 20 రోజుల వయసు గలిగి, క్యూరింగ్ కాంపౌండ్స్ మరియు సీలర్లు లేకుండా, తేమ ఆవిరిని విడుదల చేయకుండా, ప్రైమర్ అప్లికేషన్ ముందు 5%కన్నా తక్కువ తేమ కంటెంటును కలిగి ఉండాలి. పాత కాంక్రీట్ ఉపరితలంపై తేమ మరియు పెరిగే తేమ, లోతయిన నూనె కలుషితాలు మరియు థెర్మోప్లాస్టిక్ కోటింగ్స్ కలిగి ఉండరాదు.

ఫ్లోరుపైన చమురు కలుషితాల తొలగింపు కోసం తప్పనిసరి కెమికల్/సాల్వెంట్ క్లీనింగ్ లేదా ప్రైమ్ అప్లికేషన్ ముందు ఉపరితలం నూనె రహితంగా ఉండేందుకు ఫ్లేమ్ క్లీనింగ్ పనిని ప్రైమర్ యొక్క అమలుచేయాలి, కానీ ఆ తరహా ఫ్లోర్లకు పెయింట్ సిస్టమ్ సిఫారసులు మరియు అప్లికేషన్లను చేసేముందు ప్రాంతాన్ని సందర్శించి తనిఖీ చేయాలి.

ప్రైమర్ కోట్: ఉపరితలం దుమ్ము, ఇసుక రహితంగా మరియు పొడిగా ఉండి సిద్ధం చేయబడిన ఫ్లోరుపై ఎపోక్సీ ప్రైమర్ కోట్ యొక్క తొలి కోట్ వేయడానికి అనుకూలంగా ఉండాలి, ఆ తర్వాత అది ఆరబెట్టబడాలి.

ఎపోక్సీ స్క్రీడ్ పొర: ప్రైమ్ కోట్ ఆరబెట్టబడిన తర్వాత సిఫారసు చేయబడిన పెయింట్ సిస్టమ్ ప్రకారం అవసరమైనంత మందం మేర ఒక ఎపోక్సీ స్క్రీడ్ పొర అప్లై చేయబడాలి.

సాఫ్ట్ గ్రైండింగ్: మరింత నునుపైన లెవెలింగ్ మరియు మెరుగైన టాప్ కోట్ ఫినిష్ కలిగి ఉండేందుకు స్క్రీడ్ లేయర్ యొక్క లూజ్ కోటింగ్ మెటీరియల్ తొలగింపునకు సాఫ్ట్ గ్రైండింగ్ ప్రక్రియను తప్పనిసరిగా అనుసరించబడాలి.

సీలర్ కోట్ లేదా టాప్ కోట్: ఫ్లోర్ సాఫ్ట్ గ్రైండింగ్ చేయబడి శుభ్రం చేయబడిన తర్వాత (గ్రైండింగ్ సమయంలో చెలరేగిన దుమ్ము తొలగించబడాలి). సీలర్ కోట్ లేదా మందపాటితనం కోసం తుది సిఫారసు టాప్ కోట్ అప్లై చేయబడాలి ఆ తర్వాత కనీసం 24గంటలు ఆరబెట్టబడాలి.

Write To US - Dev

మాకు వ్రాయండి

 
1 Start 2 Complete