భాషలు

Buy
X
Get in touch
 
1 Start 2 Complete
X
Get in touch
 
1 Start 2 Complete
Send OTP
సమర్పించండి

ప్లోర్ కేర్

సరైన ఫ్లోర్ కోటింగ్ సిస్టమ్ ఎంచుకోవడం మరియు సరైన రీతిలో ఉపరితలాన్ని సిద్ధం చేయడం మరియు అప్లికేషన్ చేయడంతో సగం పని ముగిసిపోతుంది. మీ ఫ్లోరింగ్ పెట్టుబడికి తగిన ఫలితాలు పొందడానికి సరైన జాగ్రత్తలు తీసుకోబడాలి. ఈ దిగువ చర్యల వల్ల ఫ్లోరింగ్ కోటింగ్ సిస్టంకు మెరుగైన సామర్థ్యం మరియు సుదీర్ఘకాల మన్నిక లభించగలదు.

 • నీరు నిలవకుండా చూడండి, తడిని సాధ్యమైనంత త్వరగా తుడిచి ఆరబెట్టండి
 • రసాయనాలు మరియు ద్రవాలు కింద తొణకకుండా చూడండి, అవి పడిన వెంటనే త్వరగా తుడిచేయండి
 • ఆయిల్ ఒలికిపోవడాన్ని తప్పించండి, ఒలికినట్లయితే, వీలైనంత త్వరగా దాన్ని డ్రై చేయండి
 • వస్తువులను ఈడ్చకండి
 • అధిక ప్రభావాన్ని తప్పించండి
 • పదునైన వస్తువులను కిందపడనీయకండి
 • ఉపరితలంపై పాయింట్ లోడ్ను వర్తింపచేయకండి
 • స్టీల్/ఇనుము ట్రాలీలను ఉపయోగించకండి
 • ఉపరితలంపై వేడి చేయడం లేదా వేడి కలిగించే పనులను చేయకండి
 • వస్తువులతో పనిచేసేటప్పుడు రబ్బర్ మ్యాట్స్ వాడండి
 • మురికి & జిడ్డు నుండి క్లీన్‌గా ఉండే రబ్బర్-సోల్ కలిగిన షూలను ఉపయోగించండి
 • రోజుకు రెండుసార్లు శుభ్రం చేయండి
 • లేత డిటర్జెంట్ వాడి నీటితో శుభ్రంగా కడిగేయండి
 • ఫ్లోర్‌ను పొడిగా చేయడానికి తుడవండి, పూర్తిగా ఆరిన తర్వాత ఉపయోగించండి.

 

ముందు

తర్వాత

SEND US YOUR QUERIES

మీ సందేహాలను మాకు పంపండి