భాషలు

Buy
X
Get in touch
 
1 Start 2 Complete
X
Get in touch
 
1 Start 2 Complete
Send OTP
సమర్పించండి

సేవలందించిన పరిశ్రమలు

వైట్ గూడ్స్ పరిశ్రమలో, పెద్దా మరియు చిన్న అప్లికేషన్లకు మేము అత్యంత నాణ్యమైన ఫినిష్ అందిస్తామనే పేరు పొందాము. మేము అందించే తుప్పు నిరోధక కోట్స్ యొక్క ప్రయోజనం ఏమిటంటే, ఒక కోట్ సరిపోతుంది. దీని అప్లికేషన్ ఈ కింద పేర్కొన్న వాటితో కలిపి వివిధ ఉపకరణాలకు వర్తిస్తుంది:

 • ఎయిర్ కండీషనర్స్
 • మైక్రోవేవ్ ఓవెన్స్
 • రిఫ్రిజిరేటర్స్
 • వాషింగ్ మెషిన్స్

వీటితో కలిపి ఆటోమోటివ్ పరిశ్రమలో గల ప్రస్తుత అప్లికేషన్స్: ఎయిర్ ఫిల్టర్ హౌజింగ్, బ్రేక్ కాలీపర్స్& కాంపోనెంట్స్, బ్రైట్ ట్రిమ్ మోల్డింగ్, బంపర్ బార్స్, డూర్ హ్యాండిల్స్ ఇంజిన్ మిర్రర్ హౌజింగ్స్, మోటార్ సైకిల్ ఫ్రేమ్స్, ఆయిల్ ఫిల్టర్ హౌజింగ్స్, రాకర్ కవర్స్, సీట్ ఫ్రేమ్స్, స్టీల్ వీల్స్.

పౌడర్ కోటింగ్సుకు ఫర్నీచర్ పరిశ్రమ అతిపెద్ద మార్కెట్. అందం మరియు సామర్థ్యం పెంపునకు వాణిజ్య మరియు గృహోపకరణ ఫర్నీచర్లలో అవి విస్తృతంగా వాడబడతాయి.

ఫర్నీచర్ పరిశ్రమకు సరిపోయేలా పౌడర్ కోటింగ్సును చేసే లక్షణాలలో వీటిని కలిపి ఉన్నాయి:

 • ధృడత్వం
 • గట్టితనం
 • తుప్పు నిరోధకత
 • విస్తృతమైన షేడ్ల శ్రేణి
 • అద్భుతమైన గీతల నిరోధకత
 • అద్బుతమైన గ్లాస్

విద్యుత్ పరిశ్రమలో ప్రస్తుత అప్లికేషన్స్, వీటితో కలిపి:

 • ఫ్యాన్స్
 • లైట్ ఫిక్స్చర్స్
 • విద్యుత్ ప్యానెల్స్
 • ఇతర విద్యుత్ ఉపకరణాలు
 • డిజి జెన్సెట్   

SEND US YOUR QUERIES

మీ సందేహాలను మాకు పంపండి